← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త ఋషులు sapta ṛṣulu

Original — తెలుగు
  1. అత్రిర్భృగుశ్చ కుత్సశ్చ కపి లో గౌతమస్థథా |

కశ్యపశ్చాంగిరాశ్చైవ మునయో సప్త ప్రకీర్తితాః ||.

(అత్రి, భృగువు, కుత్సుడు, కపిలుడు, గౌతముడు, కశ్యపుడు, అంగీరసుడు, అను వారు సప్త ఋషులని చెప్పబడుచున్నారు).

  1. “మరీచి రత్ర్యం గిరి సౌ, పులస్త్యః పులహః క్రతుః |

వశిష్టశ్చ మహా తేజాః ఇతి మోక్షధర్మోక్తాః తేషు న తేషు సర్వపురాణేషు ఉచ్యంతే” (శ్రీ ఆనందతీర్థః)

(మరీచి, అత్రి, ఆంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్టుడు - ఈ ఏడుగురు సప్తమహా ఋషులనిమోక్షధర్మమందు చెప్పబడినది).

  1. గౌతమ, కశ్యపాత్రి, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, వశిష్టులు.
Transliteration
  1. atrirbhṛguśca kutsaśca kapi lō gautamasthathā |

kaśyapaścāṃgirāścaiva munayō sapta prakīrtitāḥ ||.

(atri, bhṛguvu, kutsuḍu, kapiluḍu, gautamuḍu, kaśyapuḍu, aṃgīrasuḍu, anu vāru sapta ṛṣulani ceppabaḍucunnāru).

  1. “marīci ratryaṃ giri sau, pulastyaḥ pulahaḥ kratuḥ |

vaśiṣṭaśca mahā tējāḥ iti mōkṣadharmōktāḥ tēṣu na tēṣu sarvapurāṇēṣu ucyaṃtē” (śrī ānaṃdatīrthaḥ)

(marīci, atri, āṃgirasuḍu, pulastyuḍu, pulahuḍu, kratuvu, vaśiṣṭuḍu - ī ēḍuguru saptamahā ṛṣulanimōkṣadharmamaṃdu ceppabaḍinadi).

  1. gautama, kaśyapātri, viśvāmitra, jamadagni, bharadvāja, vaśiṣṭulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.