← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త సంతానములు sapta saṃtānamulu

Original — తెలుగు

చెరువులు త్రవ్వించుట, నిధినిక్షేపములు (ధనమును పాతిపెట్టుట), అగ్రహారములను పండితులకు కట్టించుట, దేవాలయములను ప్రతిష్టించుట, తోటలు వేయించుట, గ్రంధములు వ్రాయుట, నూతులు త్రవ్వించుట.

Transliteration

ceruvulu travviṃcuṭa, nidhinikṣēpamulu (dhanamunu pātipeṭṭuṭa), agrahāramulanu paṃḍitulaku kaṭṭiṃcuṭa, dēvālayamulanu pratiṣṭiṃcuṭa, tōṭalu vēyiṃcuṭa, graṃdhamulu vrāyuṭa, nūtulu travviṃcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.