← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త సముద్రములు sapta samudramulu

Original — తెలుగు
  1. లవణ క్షీర,దధి, ఆమ్ల, ఘృత, మధు, ఇక్ష, స్వాదూదకములు - (ఇక్షు = చెరుకు; మధు = సుర, కల్లు, ఘృతము = సర్పి, నేయి, దధి = పెరుగు, క్షీరము = పాలు).

  2. “రధనేమయః సప్త కృత్వః ప్రదక్షిణా సమయే యస్మిన్ భూప్రదేశే రథనేమయః పతితాః, తత్ర సప్తమహాదర్తాః జాతాః. తే సప్త సముద్రాః”.

“క్షీరోదేక్షు రసోదౌ చ సురోదశ్చ ఘృతోదకః |

క్షీరోదో దధి మండోదశ్శుదోదశ్చేతితే స్మృతాః |

సప్తైతే ప్రతి విఖ్యాతాః పృధివ్యాః సింధివస్తదా ||“. (దేవీభాగవతము) (చూడుము - సప్త ద్వీపములు)

Transliteration
  1. lavaṇa kṣīra,dadhi, āmla, ghṛta, madhu, ikṣa, svādūdakamulu - (ikṣu = ceruku; madhu = sura, kallu, ghṛtamu = sarpi, nēyi, dadhi = perugu, kṣīramu = pālu).

  2. “radhanēmayaḥ sapta kṛtvaḥ pradakṣiṇā samayē yasmin bhūpradēśē rathanēmayaḥ patitāḥ, tatra saptamahādartāḥ jātāḥ. tē sapta samudrāḥ”.

“kṣīrōdēkṣu rasōdau ca surōdaśca ghṛtōdakaḥ |

kṣīrōdō dadhi maṃḍōdaśśudōdaścētitē smṛtāḥ |

saptaitē prati vikhyātāḥ pṛdhivyāḥ siṃdhivastadā ||“. (dēvībhāgavatamu) (cūḍumu - sapta dvīpamulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.