← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త సూక్ష్మములు sapta sūkṣmamulu

Original — తెలుగు

పంచమహాభూతాని, మహదహంకారేచ సప్త సూక్ష్మాణి.

(మహా భూతములు - సూక్ష్మరూపములోనుండిపంచీకృతముకాని అయిదు భూతములు, మహత్తత్వము, అహంకారము).

Transliteration

paṃcamahābhūtāni, mahadahaṃkārēca sapta sūkṣmāṇi.

(mahā bhūtamulu - sūkṣmarūpamulōnuṃḍipaṃcīkṛtamukāni ayidu bhūtamulu, mahattatvamu, ahaṃkāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.