← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త విషయ దోషాః sapta viṣaya dōṣāḥ

Original — తెలుగు

“అల్పాస్థిరత్వ, దుఃఖమూలత్వ, దుఃఖోదర్కత్వ, దేహాత్మాభిమాన మూలత్వ, స్వాభావిక బ్రహ్మానుభవ విరుద్ధత్వ రూపా విషయ దోషా సప్త”.

(విషయములలోని దోషములు ఏడు - అల్పాస్థిరత్వము - చాలాకాలముండనివి, అల్పములైనవి; దుఃఖమునకు కారణములైనవి; దుఃఖముతో కూడియుండునవి; దుఃఖోదర్కత్వము, దేహాత్మాభిమాన మూలత్వము - (దేహమే యాత్మ యను అభిమానమునకు కారణమగునవి) - స్వాభావిక బ్రహ్మానుభవ విరుద్ధత్వము - (స్వభావముచేత బ్రహ్మానుభవమునకు విరుద్ధముగా నుండుట).

Transliteration

“alpāsthiratva, duḥkhamūlatva, duḥkhōdarkatva, dēhātmābhimāna mūlatva, svābhāvika brahmānubhava viruddhatva rūpā viṣaya dōṣā sapta”.

(viṣayamulalōni dōṣamulu ēḍu - alpāsthiratvamu - cālākālamuṃḍanivi, alpamulainavi; duḥkhamunaku kāraṇamulainavi; duḥkhamutō kūḍiyuṃḍunavi; duḥkhōdarkatvamu, dēhātmābhimāna mūlatvamu - (dēhamē yātma yanu abhimānamunaku kāraṇamagunavi) - svābhāvika brahmānubhava viruddhatvamu - (svabhāvamucēta brahmānubhavamunaku viruddhamugā nuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.