మహేంద్రము, మలయము, సహ్యము, సుక్తిమత్, ఋక్షము, వింధ్య, పారియాత్రము, - ఈ ఏడును సప్తకుల పర్వతములు -
“మహేంద్రో మలయః సహ్యః శుక్తిమాన్ ఋక్ష పర్వతః |
వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కుల పర్వతములు ||“.
mahēṃdramu, malayamu, sahyamu, suktimat, ṛkṣamu, viṃdhya, pāriyātramu, - ī ēḍunu saptakula parvatamulu -
“mahēṃdrō malayaḥ sahyaḥ śuktimān ṛkṣa parvataḥ |
viṃdhyaśca pāriyātraśca saptaitē kula parvatamulu ||“.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.