← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్తమాతృకలు saptamātṛkalu

Original — తెలుగు
  1. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అను ఏడుగురు -

“శ్లో |. బ్రాహ్మీ, మహేశ్వరీ, చైవ, కౌమారీ వైష్ణవీ తథా |

వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్త మాతరః ||“.

  1. “కుమారీ, ధనదా, నధా, విమలా, మంగళా, బలా, పద్మా చేతి చ వి ఖ్యాతాః సప్తైతా జీవమాతృకాః ||”.

(కుమారీ, ధనదా, నదా, విమలా మంగళా, బలా, పద్మా అను ఏడుగురు సప్త మాతృకలు).

Transliteration
  1. brahmi, mahēśvari, kaumāri, vaiṣṇavi, vārāhi, iṃdrāṇi, cāmuṃḍi anu ēḍuguru -

“ślō |. brāhmī, mahēśvarī, caiva, kaumārī vaiṣṇavī tathā |

vārāhi caiva cēṃdrāṇi cāmuṃḍā sapta mātaraḥ ||“.

  1. “kumārī, dhanadā, nadhā, vimalā, maṃgaḷā, balā, padmā cēti ca vi khyātāḥ saptaitā jīvamātṛkāḥ ||”.

(kumārī, dhanadā, nadā, vimalā maṃgaḷā, balā, padmā anu ēḍuguru sapta mātṛkalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.