“యస్మిన్ అధికరణే, యతః నిమిత్తాత్. యర్హియస్మిన్ కాలే యేన కారణేన యేన హేతునా, కర్తా సంబోధితశ్చ, యస్య సంబంధి, యస్మాత్ ఆపాదనాత్, యస్మై సాంప్రదానాయ, యం ఈప్సిత తమం, యుఃకర్తా; ఇత్యేవం సప్త విభక్త్య ర్థా యథా యేన ప్రకారేణ ఇతి క్రియా విశేషేణ భూతానాం అవ్యయానాం అర్థః - పృధక్ స్వభావః సత్వాది ప్రకృతిం కరోతి -”.
(సప్త విభక్తుల అవ్యయార్థములతో జీవుని చేష్టలు జరుగుచుండును - అనగా ఎవడు ఏ పనిని దేని నిమిత్తమై ఎప్పుడు ఏ కారణముచేత చోదించబడినవాడై ఏ సాంప్రదాయమువలన దేని కొరకు, దేనికి సంబంధించి, దేనిని కోరి చేయుచున్నాడు. అనగా, అతని చేష్టలన్నియు ప్రకృతియొక్క సత్వరజస్తమో గుణముల ప్రోద్బలమువలననే అతని స్వభావము తయారు అయి అతనిచేత - జీవుడు స్వతంత్రుడుకాడు).
“yasmin adhikaraṇē, yataḥ nimittāt. yarhiyasmin kālē yēna kāraṇēna yēna hētunā, kartā saṃbōdhitaśca, yasya saṃbaṃdhi, yasmāt āpādanāt, yasmai sāṃpradānāya, yaṃ īpsita tamaṃ, yuḥkartā; ityēvaṃ sapta vibhaktya rthā yathā yēna prakārēṇa iti kriyā viśēṣēṇa bhūtānāṃ avyayānāṃ arthaḥ - pṛdhak svabhāvaḥ satvādi prakṛtiṃ karōti -”.
(sapta vibhaktula avyayārthamulatō jīvuni cēṣṭalu jarugucuṃḍunu - anagā evaḍu ē panini dēni nimittamai eppuḍu ē kāraṇamucēta cōdiṃcabaḍinavāḍai ē sāṃpradāyamuvalana dēni koraku, dēniki saṃbaṃdhiṃci, dēnini kōri cēyucunnāḍu. anagā, atani cēṣṭalanniyu prakṛtiyokka satvarajastamō guṇamula prōdbalamuvalananē atani svabhāvamu tayāru ayi atanicēta - jīvuḍu svataṃtruḍukāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.