బలం; ఫలము - తిలలందు తైలము సత్యము; అవియే సారము - రెండవది పిష్ఠము. అది అసత్యము. ఈ రెండు కలిసియున్నపుడు ప్రవృత్తి కలుగుచున్నది. కనుక సత్య వస్తువు సారభూతము - సారమంటే రసము.
జలము
గ్రంధముయొక్క గాని, వాక్యము యొక్కగాని సారాంశము; గూడార్థము ఆహార పదార్థములలో సత్తువనిచ్చునది - బలమునిచ్చునది, చైతన్యమును కలుగ చేయునది; వస్తువులోని శక్తి; ఫలము, చెట్టు మొదలగువాటియొక్క సారము చెట్టుయొక్క ఇతర భాగములకంటె ఫలములో కేంద్రీకరింపబడి యుండుటవలన ఫలమే సారము - దానిలోని రసమే సారము).
balaṃ; phalamu - tilalaṃdu tailamu satyamu; aviyē sāramu - reṃḍavadi piṣṭhamu. adi asatyamu. ī reṃḍu kalisiyunnapuḍu pravṛtti kalugucunnadi. kanuka satya vastuvu sārabhūtamu - sāramaṃṭē rasamu.
jalamu
graṃdhamuyokka gāni, vākyamu yokkagāni sārāṃśamu; gūḍārthamu āhāra padārthamulalō sattuvaniccunadi - balamuniccunadi, caitanyamunu kaluga cēyunadi; vastuvulōni śakti; phalamu, ceṭṭu modalaguvāṭiyokka sāramu ceṭṭuyokka itara bhāgamulakaṃṭe phalamulō kēṃdrīkariṃpabaḍi yuṃḍuṭavalana phalamē sāramu - dānilōni rasamē sāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.