(సమానైశ్వర్యము,భాగ్యము, భోగము).
యత్కరోతి యదశ్నాతి యజ్జుహోతి దదాతియత్ |
యత్త పస్యతి తత్సర్వం యః కరోతి మదర్పణం |
మల్లోకే స శ్శ్రియం భుంక్తే మత్తుల్యం ప్రాభవన్ భజన్ ||.
(ఎవడు ఇష్టాపూర్తకర్మలను భగవంతుని ప్రీతికొఱకు చేయినో, ఎవడు ఏమి చేసినను - అనగా, దేనిని తినినను, దేనిని హోమము చేసినను, దేనిని దానము చేసినను, ఏ తపస్సు చేసినను, దాని నంతటిని భగవంతునికి అర్పించినయడల వాడు విష్ణులోకమునందు (వైకుంఠమునందు) ఐశ్వర్యమును పొందును, భగవంతునితో సమానమైన ప్రభావము గలవాడగును).
(samānaiśvaryamu,bhāgyamu, bhōgamu).
yatkarōti yadaśnāti yajjuhōti dadātiyat |
yatta pasyati tatsarvaṃ yaḥ karōti madarpaṇaṃ |
mallōkē sa śśriyaṃ bhuṃktē mattulyaṃ prābhavan bhajan ||.
(evaḍu iṣṭāpūrtakarmalanu bhagavaṃtuni prītikoṟaku cēyinō, evaḍu ēmi cēsinanu - anagā, dēnini tininanu, dēnini hōmamu cēsinanu, dēnini dānamu cēsinanu, ē tapassu cēsinanu, dāni naṃtaṭini bhagavaṃtuniki arpiṃcinayaḍala vāḍu viṣṇulōkamunaṃdu (vaikuṃṭhamunaṃdu) aiśvaryamunu poṃdunu, bhagavaṃtunitō samānamaina prabhāvamu galavāḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.