(సమస్త భూతములందు సమముగా నుండుట - ప్రకృతి, పురుషుడు శరీరములు ఈశ్వరుని శరీరములు అను చింత కలిగియుండుట - అవి బ్రహ్మమే యను తలచుట).
(సనస్త భూతములకు కలిగెడి సుఖ దుఃఖములు తనకు కలిగినట్లే భావించుట).
(samasta bhūtamulaṃdu samamugā nuṃḍuṭa - prakṛti, puruṣuḍu śarīramulu īśvaruni śarīramulu anu ciṃta kaligiyuṃḍuṭa - avi brahmamē yanu talacuṭa).
(sanasta bhūtamulaku kaligeḍi sukha duḥkhamulu tanaku kaliginaṭlē bhāviṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.