(చిన్నవి, పెద్దవి, గొప్పవి, అల్పములు అయిన సర్వ భూతముల యడల అవన్నియు భగవంతుని రూపములే యని భావించుటచేత ఎల్లపుడు అనుకూలుడుగా నుండువాడు).
(సర్వ భూతములకు వాటివల్ల తిరిగి ఉపకారము పొందవలయునను అపేక్ష లేకయే వాటికి ఉపకారము చేయువాడు. సమస్త భూత హృదయములందు శయనించువాడు).
(ఆరాధించుటకు అందఱు ప్రయత్నించెదరు - అందుచేత సుహృదుడు).
(cinnavi, peddavi, goppavi, alpamulu ayina sarva bhūtamula yaḍala avanniyu bhagavaṃtuni rūpamulē yani bhāviṃcuṭacēta ellapuḍu anukūluḍugā nuṃḍuvāḍu).
(sarva bhūtamulaku vāṭivalla tirigi upakāramu poṃdavalayunanu apēkṣa lēkayē vāṭiki upakāramu cēyuvāḍu. samasta bhūta hṛdayamulaṃdu śayaniṃcuvāḍu).
(ārādhiṃcuṭaku aṃdaṟu prayatniṃcedaru - aṃducēta suhṛduḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.