(సర్వ భూతములకు అధివాసము, అధిష్ఠానమగుట వల్ల - అంతర్యామ్యాత్మగా భూతములందు నివసించువాడు).
(సమస్త భూతములకు ఆత్మగా నుండుటవలన - వాటియందధిష్టించి యుండుటచేత సర్వభూతాధి వాసుడు).
(sarva bhūtamulaku adhivāsamu, adhiṣṭhānamaguṭa valla - aṃtaryāmyātmagā bhūtamulaṃdu nivasiṃcuvāḍu).
(samasta bhūtamulaku ātmagā nuṃḍuṭavalana - vāṭiyaṃdadhiṣṭiṃci yuṃḍuṭacēta sarvabhūtādhi vāsuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.