← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భూతహృదయః sarva bhūtahṛdayaḥ

Original — తెలుగు

సర్వభూతానాం హృత్ మనః అయతే యోగబలేన ప్రవిశతి ఇతి సర్వభూత హృదయః -

(సర్వ భూతములు మనస్సులో యోగబలముచేత ప్రవేశించువాడు)

Transliteration

sarvabhūtānāṃ hṛt manaḥ ayatē yōgabalēna praviśati iti sarvabhūta hṛdayaḥ -

(sarva bhūtamulu manassulō yōgabalamucēta pravēśiṃcuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.