(పూసలలో దూరి వాటిని అన్నింటినీ కలిపి ఉంచిన త్రాడువలె ఆత్మగా నుండి వాటి నన్నింటినీ కలిపియుంచువాడు).
(క్రిందటి కల్పములో (సృష్టిలో) ఉత్కృష్టమైన ఉపాసననుష్టించుట వలన ఈ కల్పమందు సమస్త ప్రాణులయొక్క వ్యష్టిలింగ శరీరముల వ్యాపకము, ప్రాణులందఱిలోన జ్ఞానము, కర్మేంద్రియములు, ప్రానము తానే అయినందు వలన సమష్టిలింగ శరీరము (సూక్ష్మ శరీరము) కలుగుచున్నది. అట్లు అన్నింటిలోను సూత్రాత్మగా నుండుట వలన సర్వ భూతాంతరాత్మయని చెప్పుట సంభవించినది).
(అన్ని వస్తువులు తనరూపమే అయినవాడు).
(pūsalalō dūri vāṭini anniṃṭinī kalipi uṃcina trāḍuvale ātmagā nuṃḍi vāṭi nanniṃṭinī kalipiyuṃcuvāḍu).
(kriṃdaṭi kalpamulō (sṛṣṭilō) utkṛṣṭamaina upāsananuṣṭiṃcuṭa valana ī kalpamaṃdu samasta prāṇulayokka vyaṣṭiliṃga śarīramula vyāpakamu, prāṇulaṃdaṟilōna jñānamu, karmēṃdriyamulu, prānamu tānē ayinaṃdu valana samaṣṭiliṃga śarīramu (sūkṣma śarīramu) kalugucunnadi. aṭlu anniṃṭilōnu sūtrātmagā nuṃḍuṭa valana sarva bhūtāṃtarātmayani ceppuṭa saṃbhaviṃcinadi).
(anni vastuvulu tanarūpamē ayinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.