← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భూతాశయ స్థితః sarva bhūtāśaya sthitaḥ

Original — తెలుగు
  1. సర్వేషాం భూతానాం ఆశయే అంతర్హృది స్థితః, నిత్యం ధ్యేయః. (శ్రీశంకరః)

(సమస్తమైన భూతముల యొక్క హృదయము లోపల నుండువాడు - అనగా, నిత్యము వాటిచే ధ్యానింపబడువాడు)

  1. “సర్వేషాం భూతానాం మమ శరీర భూతానాం ఆశయే హృదయే అహం ఆత్మతయా అవస్థితః. ఆత్మాహి నామ శరీరస్య సర్వాత్మనా ఆధారో నియంతా శేషీచ”. (శ్రీమాన్ రామానుజః)

(నా శరీరములే అయిన సమస్త భూతముల యొక్క హృదయమందు నేను ఆత్మగా నున్నాను - ఆత్మ అనగా శరీరమునకు అధారము - దానిని నియమించువాడు).(శరీరము నశించిన తర్వాత మిగిలి యుండువాడు).

Transliteration
  1. sarvēṣāṃ bhūtānāṃ āśayē aṃtarhṛdi sthitaḥ, nityaṃ dhyēyaḥ. (śrīśaṃkaraḥ)

(samastamaina bhūtamula yokka hṛdayamu lōpala nuṃḍuvāḍu - anagā, nityamu vāṭicē dhyāniṃpabaḍuvāḍu)

  1. “sarvēṣāṃ bhūtānāṃ mama śarīra bhūtānāṃ āśayē hṛdayē ahaṃ ātmatayā avasthitaḥ. ātmāhi nāma śarīrasya sarvātmanā ādhārō niyaṃtā śēṣīca”. (śrīmān rāmānujaḥ)

(nā śarīramulē ayina samasta bhūtamula yokka hṛdayamaṃdu nēnu ātmagā nunnānu - ātma anagā śarīramunaku adhāramu - dānini niyamiṃcuvāḍu).(śarīramu naśiṃcina tarvāta migili yuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.