← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భూతాత్మ భావః sarva bhūtātma bhāvaḥ

Original — తెలుగు

సర్వభూతానాం ఆత్మా ఇతి భావనా, యద్వా సర్వ భూతానాం ఆత్మభావః -

(సమస్త భూతముల ఆత్మ యని భావించుట) (లేక, సర్వ భూతములను ఆత్మ యని భావించుట).

Transliteration

sarvabhūtānāṃ ātmā iti bhāvanā, yadvā sarva bhūtānāṃ ātmabhāvaḥ -

(samasta bhūtamula ātma yani bhāviṃcuṭa) (lēka, sarva bhūtamulanu ātma yani bhāviṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.