← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ దేవాత్మకః sarva dēvātmakaḥ

Original — తెలుగు

సర్వ దేవ ఉపాదాన కారణత్వాత్ సర్వ దేవాత్మకః -

(సమస్తమైన దేవతలకు ఉపాదాన కారణమగుటవలన సర్వ వేదాత్మకుడు - సమస్తమైన దేవతలు తనలోనుండియే పుట్టి యుండుటచేతను, వారందరు తన శరీరములే యగుటచేత, తన రూపములే యగుటచేత సర్వ దేవాత్మకుడు).

Transliteration

sarva dēva upādāna kāraṇatvāt sarva dēvātmakaḥ -

(samastamaina dēvatalaku upādāna kāraṇamaguṭavalana sarva vēdātmakuḍu - samastamaina dēvatalu tanalōnuṃḍiyē puṭṭi yuṃḍuṭacētanu, vāraṃdaru tana śarīramulē yaguṭacēta, tana rūpamulē yaguṭacēta sarva dēvātmakuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.