“సర్వాణి ఆధ్యాత్మికాదీని దుఃఖాని” (శ్రీశంకరః)
(ఆధ్యాత్మికాధి దైవికాధి భౌతికములనెడి దుఃఖములు - ఆత్మవలన, దైవమువలన, భూతములవలన కలుగు దుఃఖములు).
“యేస్యన్యదేవతా భక్తాయజంతే శ్రద్ధ యాన్వితాః |
తేపి మామేవ, కౌంతేయ, యజంత్య విధి పూర్వకం“.
(నన్ను కాక ఇతర దేవతలను శ్రద్ధతో, భక్తితో భజించువారు, విధి పూర్వకముగా - శాస్త్రప్రకారముగా - కాకపోయినను నన్నే భజించుచున్నారు - ఆ దేవతా మూర్తులన్నియు నా రూపములే కనుక -).
“sarvāṇi ādhyātmikādīni duḥkhāni” (śrīśaṃkaraḥ)
(ādhyātmikādhi daivikādhi bhautikamulaneḍi duḥkhamulu - ātmavalana, daivamuvalana, bhūtamulavalana kalugu duḥkhamulu).
“yēsyanyadēvatā bhaktāyajaṃtē śraddha yānvitāḥ |
tēpi māmēva, kauṃtēya, yajaṃtya vidhi pūrvakaṃ”.
(nannu kāka itara dēvatalanu śraddhatō, bhaktitō bhajiṃcuvāru, vidhi pūrvakamugā - śāstraprakāramugā - kākapōyinanu nannē bhajiṃcucunnāru - ā dēvatā mūrtulanniyu nā rūpamulē kanuka -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.