(సర్వ సుఖమును కలుగచేయు సమస్త గంధములు కలవాడు).
(శబ్దము లేనివాడు, స్పర్శలేనివాడు అని భగవంతుని గుఱించి చెప్పబడుటచేత ప్రకృతికి సంబంధించిన గంధము, రసము మొదలగునవి లేనివాడని నిషేధించబడీనది. అందుచేత ప్రకృతికి సంబంధించినవి ప్రత్యేకముగా తనవే అయినటువంటిన్నీ నిరవద్యములు, నిరతిశయములు, శుభములు, తన భోగమునకుపకరించునవి అయిన సమస్త విద్యలు గంధము, రసముగా గలవాడు).
(sarva sukhamunu kalugacēyu samasta gaṃdhamulu kalavāḍu).
(śabdamu lēnivāḍu, sparśalēnivāḍu ani bhagavaṃtuni guṟiṃci ceppabaḍuṭacēta prakṛtiki saṃbaṃdhiṃcina gaṃdhamu, rasamu modalagunavi lēnivāḍani niṣēdhiṃcabaḍīnadi. aṃducēta prakṛtiki saṃbaṃdhiṃcinavi pratyēkamugā tanavē ayinaṭuvaṃṭinnī niravadyamulu, niratiśayamulu, śubhamulu, tana bhōgamunakupakariṃcunavi ayina samasta vidyalu gaṃdhamu, rasamugā galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.