← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ కిల్బిషములు sarva kilbiṣamulu

Original — తెలుగు
  1. సర్వ పాపైః చుల్యాది పంచ సూనాకృతైః ప్రమాద కృత హింసాది జనితైః చ, అన్యైః - (శ్రీశంకరః)

(సమస్త పాపములు - అనగా చుల్లి మొదలగు పంచ సూనలద్వారా ప్రమాదమువలన కలుగునవి, ఇవి కాక యితరములు -)

  1. చుల్లీ శబ్దేన పఠర ధారణా ద్యర్థ క్రియం కుర్వంతో విన్యాస విశేష వంతః త్రయః గ్రాహిణో వివక్ష్యంతే - ఆది శబ్దేన కండనీ, పేషణీ మార్జ న్యుదక కుంభశ్చ ఇతే హింసా హేతువః గృహీతాః తాని ఏతాని పంచప్రాణినాం సూనాస్థానాని హింసా కారణాని, తత్ప్రయుక్తైః సర్వైరపి బుద్ధ్య బుద్ధి పూర్వకైః దురితైః ప్రమాదః విచార వ్యతిరేకేణ అబుద్ధి పూర్వకం ఉపనతం పాదపాతాది కర్మ తేన ప్రాణినాం హింసా సంభావ్యతే - ఆది సబ్దేన అశుచిసంస్పర్శాది దృహీతం - (శ్రీ ఆనందగిరివ్యాఖ్యా)

(చుల్లి అనగా కత్తిపీట - కత్తిపీట మొదలగు పంచసూనలు - కత్తిపీట, పేషణీ, మార్జనీ (చీపురు), ఉదక కుంభము (నీటి కుండ), కుండనీ - ఈ అయిదునూ ప్రాణులకు హింస చేయుటకు కారణమైనవి. వీటిని వాడుటవలన బుద్ధి పూర్వకముగా గాని, అబుద్ధి పూర్వకముగా గాని - కలుగు పాపములు, అశుచివలన కలుగు పాపములు - మొదలగునవి).

Transliteration
  1. sarva pāpaiḥ culyādi paṃca sūnākṛtaiḥ pramāda kṛta hiṃsādi janitaiḥ ca, anyaiḥ - (śrīśaṃkaraḥ)

(samasta pāpamulu - anagā culli modalagu paṃca sūnaladvārā pramādamuvalana kalugunavi, ivi kāka yitaramulu -)

  1. cullī śabdēna paṭhara dhāraṇā dyartha kriyaṃ kurvaṃtō vinyāsa viśēṣa vaṃtaḥ trayaḥ grāhiṇō vivakṣyaṃtē - ādi śabdēna kaṃḍanī, pēṣaṇī mārja nyudaka kuṃbhaśca itē hiṃsā hētuvaḥ gṛhītāḥ tāni ētāni paṃcaprāṇināṃ sūnāsthānāni hiṃsā kāraṇāni, tatprayuktaiḥ sarvairapi buddhya buddhi pūrvakaiḥ duritaiḥ pramādaḥ vicāra vyatirēkēṇa abuddhi pūrvakaṃ upanataṃ pādapātādi karma tēna prāṇināṃ hiṃsā saṃbhāvyatē - ādi sabdēna aśucisaṃsparśādi dṛhītaṃ - (śrī ānaṃdagirivyākhyā)

(culli anagā kattipīṭa - kattipīṭa modalagu paṃcasūnalu - kattipīṭa, pēṣaṇī, mārjanī (cīpuru), udaka kuṃbhamu (nīṭi kuṃḍa), kuṃḍanī - ī ayidunū prāṇulaku hiṃsa cēyuṭaku kāraṇamainavi. vīṭini vāḍuṭavalana buddhi pūrvakamugā gāni, abuddhi pūrvakamugā gāni - kalugu pāpamulu, aśucivalana kalugu pāpamulu - modalagunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.