← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ లక్షణ లక్షితము sarva lakṣaṇa lakṣitamu

Original — తెలుగు

“సర్వైః లక్షణైః ప్రమాణైః లక్షణం జ్ఞానం జాయతే యత్తద్వి నిర్ధిష్టః సర్వ లక్షణ లక్షితం -” (శ్రీశంకరః)

(సకల ప్రమాణముల చేత నెఱుగదగిన జ్ఞానము - సకల ప్రమానముల చేత నే జ్ఞానము సిద్ధించునో అది సర్వ లక్షణ లక్షితము).

Transliteration

“sarvaiḥ lakṣaṇaiḥ pramāṇaiḥ lakṣaṇaṃ jñānaṃ jāyatē yattadvi nirdhiṣṭaḥ sarva lakṣaṇa lakṣitaṃ -” (śrīśaṃkaraḥ)

(sakala pramāṇamula cēta neṟugadagina jñānamu - sakala pramānamula cēta nē jñānamu siddhiṃcunō adi sarva lakṣaṇa lakṣitamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.