(కట్వామ్ల, లవణ మధురమలు మొదలగు రసములన్నియు తన రూపములే అయినవాడు).
(నీటిలోని రసము నేనే - అన్ని వస్తువులలోనుండు రసము నీటితో కలిసి యుండును - అందుచేత నీటిలోను కలిసియుండు రసములన్నియు భగవంతుని రూపములే).
(kaṭvāmla, lavaṇa madhuramalu modalagu rasamulanniyu tana rūpamulē ayinavāḍu).
(nīṭilōni rasamu nēnē - anni vastuvulalōnuṃḍu rasamu nīṭitō kalisi yuṃḍunu - aṃducēta nīṭilōnu kalisiyuṃḍu rasamulanniyu bhagavaṃtuni rūpamulē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.