← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ రూపభాక్ sarva rūpabhāk

Original — తెలుగు
  1. ఏక ఏవ సర్వాత్మనా వర్తతే ఇత్యర్థః -

(ఒకడే అయిన భగవంతుడు సమస్త వస్తువుల రూపములు తానే ధరించిన వాడు)

  1. “పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప” (శ్రీమద్భగవద్గీత - 11 - 16)

(ప్రపంచమే రూపముగా గల నిన్ను, ప్రపంచములోనున్న రూపములన్నియు నీవే అని నిన్ను భజించుచున్నాను).

Transliteration
  1. ēka ēva sarvātmanā vartatē ityarthaḥ -

(okaḍē ayina bhagavaṃtuḍu samasta vastuvula rūpamulu tānē dhariṃcina vāḍu)

  1. “paśyāmi viśvēśvara viśvarūpa” (śrīmadbhagavadgīta - 11 - 16)

(prapaṃcamē rūpamugā gala ninnu, prapaṃcamulōnunna rūpamulanniyu nīvē ani ninnu bhajiṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.