“సర్వం దృశ్యం మమ స్థానం సర్వేకాలాః వ్రతాత్మకాః |
ఉత్సవాః సర్వ కాలేషు యతోహం సర్వ రూపిణీ ||“.
“యస్మాత్ అహం సర్వ రూపిణీ తస్మాత్ సర్వం దృశ్య మాత్రం మమ సంవి ద్రూపిణ్యాః సర్వాధిష్ఠాన భూతాయాః స్థానం సర్వస్య మయి కల్పితత్వాత్ - తథాపి సర్వేపికాలాః వ్రతాత్మకాః యస్మిన్ కాలే యద్యత్ క్రియతే మత్ప్రీత్యర్థం తత్సర్వం మమ వ్రతమేవ, మమ సర్వ కాలాత్మకత్వాత్ తథా ఉత్సవా అపి ఇత్యర్థః.”
(ఈ కనబడు ప్రపంచము నా స్థానము. అన్ని కాలములు ఆన్ని వ్రతములు ఉత్సవములు (అన్ని కాలములందు చేయునవి) - నేను అన్నింటియందు అధిష్ఠించి యున్నందున - నా స్థానములే - సర్వ కాలములు నేనే కనుక ఏ కాలమందు ఏ వ్రతము చేసినను అది నా గుఱించి చేసినను అది నా గుఱించి చేసిన వ్రతమే - అన్ని రూపములు నేనే).
“sarvaṃ dṛśyaṃ mama sthānaṃ sarvēkālāḥ vratātmakāḥ |
utsavāḥ sarva kālēṣu yatōhaṃ sarva rūpiṇī ||“.
“yasmāt ahaṃ sarva rūpiṇī tasmāt sarvaṃ dṛśya mātraṃ mama saṃvi drūpiṇyāḥ sarvādhiṣṭhāna bhūtāyāḥ sthānaṃ sarvasya mayi kalpitatvāt - tathāpi sarvēpikālāḥ vratātmakāḥ yasmin kālē yadyat kriyatē matprītyarthaṃ tatsarvaṃ mama vratamēva, mama sarva kālātmakatvāt tathā utsavā api ityarthaḥ.”
(ī kanabaḍu prapaṃcamu nā sthānamu. anni kālamulu ānni vratamulu utsavamulu (anni kālamulaṃdu cēyunavi) - nēnu anniṃṭiyaṃdu adhiṣṭhiṃci yunnaṃduna - nā sthānamulē - sarva kālamulu nēnē kanuka ē kālamaṃdu ē vratamu cēsinanu adi nā guṟiṃci cēsinanu adi nā guṟiṃci cēsina vratamē - anni rūpamulu nēnē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.