సర్వాన్ సంకల్పాన్ ఇహాముత్రార్థకామ హేతూన్, సన్యసి తుం శీలం అస్య ఇతి సః - సర్వ సంకల్ప సన్యాసీ, యోగారూఢః, ప్రాప్తయోగః ఇత్యేతత్ - సర్వాన్ చ కామాన్, సర్వాణి చ కర్మాణి,
సన్యసేథ్ ఇత్యర్థః సంకల్ప మూలాః హి సర్వ కామాన్, సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ పరిత్యాగః - సిద్ధో భవతి - సయథాకామో భవతి తత్కర్తుర్భవతి, యత్కర్తుర్భవతి తత్కర్మ కురుతే.
(సమస్తమైన సంకల్పములను వదలివేయు శీలము గవాడు - అనగా, ఈ లోకమునుండి పరలోకమునందు గల అర్థములను ప్రయోజనములను, కోరికలను, కోరికలకు కారణమైన వాటిని వదలి వేయు గుణము కలవాడు - యోగారూఢుడని యర్థము - యోగము సిద్ధించినవాడు. సమస్త కోరికలను సమస్త కర్మలను వదలివేయవలయునని అర్థము. సమస్త కర్మలు సంకల్పములవలననే కలుగుచున్నవి, సమస్తమైన కోరికలను వదలి వేయుటవలన సమస్త కర్మలు వదలివేయుట సిద్ధించును. దేనిని కోరునో ఆ కర్మ చేయును - ఏ కర్మ చేయునో దానికి కర్త యగును - అని చెప్పబడినది).
sarvān saṃkalpān ihāmutrārthakāma hētūn, sanyasi tuṃ śīlaṃ asya iti saḥ - sarva saṃkalpa sanyāsī, yōgārūḍhaḥ, prāptayōgaḥ ityētat - sarvān ca kāmān, sarvāṇi ca karmāṇi,
sanyasēth ityarthaḥ saṃkalpa mūlāḥ hi sarva kāmān, sarvakāma parityāgē ca sarvakarma parityāgaḥ - siddhō bhavati - sayathākāmō bhavati tatkarturbhavati, yatkarturbhavati tatkarma kurutē.
(samastamaina saṃkalpamulanu vadalivēyu śīlamu gavāḍu - anagā, ī lōkamunuṃḍi paralōkamunaṃdu gala arthamulanu prayōjanamulanu, kōrikalanu, kōrikalaku kāraṇamaina vāṭini vadali vēyu guṇamu kalavāḍu - yōgārūḍhuḍani yarthamu - yōgamu siddhiṃcinavāḍu. samasta kōrikalanu samasta karmalanu vadalivēyavalayunani arthamu. samasta karmalu saṃkalpamulavalananē kalugucunnavi, samastamaina kōrikalanu vadali vēyuṭavalana samasta karmalu vadalivēyuṭa siddhiṃcunu. dēnini kōrunō ā karma cēyunu - ē karma cēyunō dāniki karta yagunu - ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.