← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ తంత్రాత్మికా sarva taṃtrātmikā

Original — తెలుగు

వామ కేశ్వరాది సకల తంత్రములును దేవీ ప్రతిపాదికములే. వామాచార యుక్తములైన చతుష్షష్టి తంత్రములు బ్రాహ్మణోచితములైన స్వతంత్ర తంత్రములును ఆత్మగా గలది శ్రీదేవి).

Transliteration

vāma kēśvarādi sakala taṃtramulunu dēvī pratipādikamulē. vāmācāra yuktamulaina catuṣṣaṣṭi taṃtramulu brāhmaṇōcitamulaina svataṃtra taṃtramulunu ātmagā galadi śrīdēvi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.