← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ వేత్తా sarva vēttā

Original — తెలుగు

స్వరూపతః, ప్రకారతశ్చ సర్వం జానాతీత్యర్థః; యద్వా విశ్వతశ్చక్షురిత్యాది శ్రుతి ప్రక్రియయా సర్వతో చక్షురిత్యాది శ్రుతి ప్రక్రియయా సర్వతో దృగ్భగవాన్ సర్వం వేత్తీత్యర్థః; యద్వా సర్వేషాం దృక్ సర్వ వేత్తాచ.

(అన్ని రూపముల, అన్నివిధముల, అన్నింటిని తెలిసినవాడు, లేక, విశ్వమునకు - ప్రపంచమునకు కన్ను అయినవాడు, అన్నింటినీ చూచువాడు అను మొదలగు శ్రుతి వాక్యముల ప్రకారము అన్ని యడల దృష్టి కలవాడై అన్నింటిని తెలుసుకొనువాడు, లేక అందఱి యొక్క కనులు తనవే అయి యుండువాడు).

Transliteration

svarūpataḥ, prakārataśca sarvaṃ jānātītyarthaḥ; yadvā viśvataścakṣurityādi śruti prakriyayā sarvatō cakṣurityādi śruti prakriyayā sarvatō dṛgbhagavān sarvaṃ vēttītyarthaḥ; yadvā sarvēṣāṃ dṛk sarva vēttāca.

(anni rūpamula, annividhamula, anniṃṭini telisinavāḍu, lēka, viśvamunaku - prapaṃcamunaku kannu ayinavāḍu, anniṃṭinī cūcuvāḍu anu modalagu śruti vākyamula prakāramu anni yaḍala dṛṣṭi kalavāḍai anniṃṭini telusukonuvāḍu, lēka aṃdaṟi yokka kanulu tanavē ayi yuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.