“ఏనా శ్రుతం శ్రుతం భవత్యమతం మత మ విజ్ఞానం”. (ఛాందోగ్యోపనిషత్)
(ఏ పదార్థము నెఱింగిన వినబడని వస్తువు వినబడినదగునో, సంకల్పింపబడని వస్తువు సంకల్పింపబడినదగునో, బుద్ధి గోచరము కానిది బుద్ధి గోచరమగునో అని భగవంతుని గుఱించి సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ చేయబడినిది).
(కారణ కార్యములకు భేదము లేదు - కనుక కారణము నెఱింగినకార్యమూలన్నింటిని యెఱుంగ నగును).
“యస్మిన్ విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవతి”
(భగవంతుని తెలుసుకొనిన అతను కారణమైన ప్రపంచములోని అన్ని వస్తువులు తెలుసుకొనినట్లగును)
“ēnā śrutaṃ śrutaṃ bhavatyamataṃ mata ma vijñānaṃ”. (chāṃdōgyōpaniṣat)
(ē padārthamu neṟiṃgina vinabaḍani vastuvu vinabaḍinadagunō, saṃkalpiṃpabaḍani vastuvu saṃkalpiṃpabaḍinadagunō, buddhi gōcaramu kānidi buddhi gōcaramagunō ani bhagavaṃtuni guṟiṃci sarva vijñāna pratijña cēyabaḍinidi).
(kāraṇa kāryamulaku bhēdamu lēdu - kanuka kāraṇamu neṟiṃginakāryamūlanniṃṭini yeṟuṃga nagunu).
“yasmin vijñātē sarva midaṃ vijñātaṃ bhavati”
(bhagavaṃtuni telusukonina atanu kāraṇamaina prapaṃcamulōni anni vastuvulu telusukoninaṭlagunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.