← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ వికారాత్మా sarva vikārātmā

Original — తెలుగు
  1. సర్వే యే వికారాః - కామః సంకల్పో వి చికిత్సా, శ్రద్ధా, ధృతిః, అధృతిః హ్రీః ధీః ఇత్యేతత్సర్వం మన ఏవ ఇతి. శ్రుతి సిద్ధాః కామ సంకల్పాదయః తేషాం ఆత్మా ఆధారః -

(కామము, సంకల్పము, హ్రీః ధీః వి చికిత్సా శ్రద్ధా ధృతిః అధృతిః - ఇవన్నియు మనస్సే - మనస్సు యొక్క వికారములే - మార్పుకే - ఆ వికారములకు ఆధారమైన వాడు).

  1. సర్వ వికారాః ఆత్మ స్వరూపం -

(అన్ని విధములైన వికారముల స్వరూపమైనవాడు)

Transliteration
  1. sarvē yē vikārāḥ - kāmaḥ saṃkalpō vi cikitsā, śraddhā, dhṛtiḥ, adhṛtiḥ hrīḥ dhīḥ ityētatsarvaṃ mana ēva iti. śruti siddhāḥ kāma saṃkalpādayaḥ tēṣāṃ ātmā ādhāraḥ -

(kāmamu, saṃkalpamu, hrīḥ dhīḥ vi cikitsā śraddhā dhṛtiḥ adhṛtiḥ - ivanniyu manassē - manassu yokka vikāramulē - mārpukē - ā vikāramulaku ādhāramaina vāḍu).

  1. sarva vikārāḥ ātma svarūpaṃ -

(anni vidhamulaina vikāramula svarūpamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.