← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వభూతగుహాశయః sarvabhūtaguhāśayaḥ

Original — తెలుగు

సర్వేషాం భూతానాం గుహాశయానాం బుద్ధౌ శేతే ఇతి సర్వభూత గుహాశయః.

(సమస్త భూతముల యొక్క గుహ యనెడి - గుహ వలె నుండు - బుద్ధిలో శయనించువాడు).

Transliteration

sarvēṣāṃ bhūtānāṃ guhāśayānāṃ buddhau śētē iti sarvabhūta guhāśayaḥ.

(samasta bhūtamula yokka guha yaneḍi - guha vale nuṃḍu - buddhilō śayaniṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.