← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వభూతములు sarvabhūtamulu

Original — తెలుగు
  1. దేవతిర్యఙ్మనుష్య రూపాణాం, ప్రాణి దేహానాం -

(దేవతలు, తిర్యగ్జంతువులు, మనుష్యులు మొదలగు రూపములు గలది; ప్రాణము, దేహము కలది).

  1. బ్రహ్మాది స్థావరాంతాని, అవ్యక్తాదీని, స్థావరాంతాదీని; చేతనా చేతనాని, ఉత్తమ మధ్యమాధమాని.

(బ్రహ్మ మొదలు స్థావరములవరకు గలవి, అవ్యక్తము మొదలగునవి, స్థావరములవరకు గలవి - చేతనములు, అచేతనములు; ఉత్తమ, మధ్యమ, అధమములైనవి).

Transliteration
  1. dēvatiryaṅmanuṣya rūpāṇāṃ, prāṇi dēhānāṃ -

(dēvatalu, tiryagjaṃtuvulu, manuṣyulu modalagu rūpamulu galadi; prāṇamu, dēhamu kaladi).

  1. brahmādi sthāvarāṃtāni, avyaktādīni, sthāvarāṃtādīni; cētanā cētanāni, uttama madhyamādhamāni.

(brahma modalu sthāvaramulavaraku galavi, avyaktamu modalagunavi, sthāvaramulavaraku galavi - cētanamulu, acētanamulu; uttama, madhyama, adhamamulainavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.