సర్వం వివర్త రూపం మిధ్యాజగత్, తదధిష్ఠా వికృతబ్రహ్మ రూపా.
(బ్రహ్మ వివర్తమై మిథ్యా రూపమైన యీ జగత్తును అధిష్ఠించి యుండు రూపము - దేవీ - వికృతమైన పరబ్రహ్మరూపము - అనేక విధములుగా తోచు పరబ్రహ్మ రూపము కలది).
sarvaṃ vivarta rūpaṃ midhyājagat, tadadhiṣṭhā vikṛtabrahma rūpā.
(brahma vivartamai mithyā rūpamaina yī jagattunu adhiṣṭhiṃci yuṃḍu rūpamu - dēvī - vikṛtamaina parabrahmarūpamu - anēka vidhamulugā tōcu parabrahma rūpamu kaladi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.