సర్వ భూతానామాది కారణత్వాత్ సర్వాదిః (శ్రీశంకరః)
(అన్ని భూతములకు ఆది కారణము - మొదటి కారణము - భూతములన్నియు భగవంతునిలోనుండి - ఒకదాని లోనుండి ఒకటిగా పుట్టునవి. వాటిలో మొదట పుట్టినదాని - అది పుట్టుటకు కారణమైనవాడు భగవంతుడు - అందుచేత భూతములన్నింటికి మొదటికారణము భగవంతుడు).
sarva bhūtānāmādi kāraṇatvāt sarvādiḥ (śrīśaṃkaraḥ)
(anni bhūtamulaku ādi kāraṇamu - modaṭi kāraṇamu - bhūtamulanniyu bhagavaṃtunilōnuṃḍi - okadāni lōnuṃḍi okaṭigā puṭṭunavi. vāṭilō modaṭa puṭṭinadāni - adi puṭṭuṭaku kāraṇamainavāḍu bhagavaṃtuḍu - aṃducēta bhūtamulanniṃṭiki modaṭikāraṇamu bhagavaṃtuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.