(ప్రాణమును హరించువాడు - సర్వమును హరించినవాడే యగును - అదియే మృత్యువు, లేక, ప్రళయకాలమందు అన్నింటిని సంహరించువాడు, ఈశ్వరుడు - అతనే సర్వ హరుడు).
(లోకములను కాలగతిననుసరించి క్షీణింపచేసి వాటిని పూర్తిగా సంహరించు కాలము నేనే).
(అన్నింటిని సంహరించు మృత్యువనునది నేనే).
(సృష్టిలోని ప్రతి వస్తువు ఏదో ఒక వస్తువులోనుండి పుట్టినదే - పుట్టిన ప్రతి వస్తువు కాలగతిని బట్టి ఎప్పుడో ఒకప్పుడు నశించవలసినదే –
“జాతస్య మరణం ధృవం” “జాతస్య ద్రువం మృత్యుః” (శ్రీమద్భగవద్గీత - 2 - 27)
భగవంతుడు తప్ప ప్రపంచములోని వస్తువులన్నియు జన్మ కలవే, జన్మ కలవాటికి మృత్యువు తథ్యమే).
(prāṇamunu hariṃcuvāḍu - sarvamunu hariṃcinavāḍē yagunu - adiyē mṛtyuvu, lēka, praḷayakālamaṃdu anniṃṭini saṃhariṃcuvāḍu, īśvaruḍu - atanē sarva haruḍu).
(lōkamulanu kālagatinanusariṃci kṣīṇiṃpacēsi vāṭini pūrtigā saṃhariṃcu kālamu nēnē).
(anniṃṭini saṃhariṃcu mṛtyuvanunadi nēnē).
(sṛṣṭilōni prati vastuvu ēdō oka vastuvulōnuṃḍi puṭṭinadē - puṭṭina prati vastuvu kālagatini baṭṭi eppuḍō okappuḍu naśiṃcavalasinadē –
“jātasya maraṇaṃ dhṛvaṃ” “jātasya druvaṃ mṛtyuḥ” (śrīmadbhagavadgīta - 2 - 27)
bhagavaṃtuḍu tappa prapaṃcamulōni vastuvulanniyu janma kalavē, janma kalavāṭiki mṛtyuvu tathyamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.