← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వకారణ కారణం sarvakāraṇa kāraṇaṃ

Original — తెలుగు
  1. సర్వేషాం కారణ మాయా, తస్యా అపి కారణం వివర్తాధిష్ఠాన రూపా - యద్యపి మాయా యాః అనాదిత్వం తథాపి తద్వృత్తేః ఉత్పన్నత్వాత్ తదభిప్రాయేణ ఇయం ఉక్తిః ఇతి బోధ్యం.

(అన్నింటికి కారణమైనది మాయ. అటువంటి మాయకు కారణమైనది వివర్తాధిష్ఠాన రూపమైనది. మాయ అనాది, కారణము లేనిది, పుట్టుక లేనిది - అనగా మాయా వృత్తి వలన కలుగుటవలన మాయకు కారణ అని చెప్పడమైనది).

  1. కారణ భావ మాపన్న బ్రహ్మదేరపి కారణత్వాత్- “యా బ్రహ్మాణం విదధాతి పూర్బం” ఇతి శ్రుతేః -

(జగత్తునకు కారణమైన చతుర్ముఖ బ్రహ్మకు కూడా కారణమైనది - “బ్రహ్మను మొదట సృజించినవాడు” అని శ్రుతి).

Transliteration
  1. sarvēṣāṃ kāraṇa māyā, tasyā api kāraṇaṃ vivartādhiṣṭhāna rūpā - yadyapi māyā yāḥ anāditvaṃ tathāpi tadvṛttēḥ utpannatvāt tadabhiprāyēṇa iyaṃ uktiḥ iti bōdhyaṃ.

(anniṃṭiki kāraṇamainadi māya. aṭuvaṃṭi māyaku kāraṇamainadi vivartādhiṣṭhāna rūpamainadi. māya anādi, kāraṇamu lēnidi, puṭṭuka lēnidi - anagā māyā vṛtti valana kaluguṭavalana māyaku kāraṇa ani ceppaḍamainadi).

  1. kāraṇa bhāva māpanna brahmadērapi kāraṇatvāt- “yā brahmāṇaṃ vidadhāti pūrbaṃ” iti śrutēḥ -

(jagattunaku kāraṇamaina caturmukha brahmaku kūḍā kāraṇamainadi - “brahmanu modaṭa sṛjiṃcinavāḍu” ani śruti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.