“త్వం పదార్థ వివేకాయ సన్యాసః సర్వ కర్మణాం |
శృత్యా విధీయతే యస్మా దన్యధా పతితో భవేత్ ||” (గీతాభావప్రకాశము - 3 - 57)
(‘త్వం’ = నీవు) అను పదము యొక్క అర్థమును తెలుసుకొనుటకు, అన్ని విధములైన కర్మలను విడిచిపెట్టుట శ్రుతిచే విధింపబడినది. అందుచేత ఇతర కారణములవలన సర్వ కర్మల సన్యాసము చేసినయడల పతితుడగును (భ్రష్టుడగును).
“tvaṃ padārtha vivēkāya sanyāsaḥ sarva karmaṇāṃ |
śṛtyā vidhīyatē yasmā danyadhā patitō bhavēt ||” (gītābhāvaprakāśamu - 3 - 57)
(‘tvaṃ’ = nīvu) anu padamu yokka arthamunu telusukonuṭaku, anni vidhamulaina karmalanu viḍicipeṭṭuṭa śruticē vidhiṃpabaḍinadi. aṃducēta itara kāraṇamulavalana sarva karmala sanyāsamu cēsinayaḍala patituḍagunu (bhraṣṭuḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.