(ప్రపంచము నంతటినీ నిర్మించుటయే తన కర్మగా కలవాడు)
“సర్వ విశ్వం తేన ఈశ్వేరేణ క్రియత ఇతి”.
(చేయబడినది కర్మ - పని, సమస్త జగత్తును సృష్టి చేయుట ఒక కర్మ; ఆకర్మగలవాడు సర్వకర్మా, లేక సమస్త మయిన కర్మలు ఎవరివో అట్టివాడు సర్వ కర్మా. జగత్తులోనున్న అందఱూ భగవంతుని రూపములే కనుక వారందఱు చేసిన కర్మలు తన కర్మలే - అందుచేత అతను సర్వ కర్మా).
(అన్ని కర్మలు అతనివే కనుక సర్వకర్మా).
(prapaṃcamu naṃtaṭinī nirmiṃcuṭayē tana karmagā kalavāḍu)
“sarva viśvaṃ tēna īśvērēṇa kriyata iti”.
(cēyabaḍinadi karma - pani, samasta jagattunu sṛṣṭi cēyuṭa oka karma; ākarmagalavāḍu sarvakarmā, lēka samasta mayina karmalu evarivō aṭṭivāḍu sarva karmā. jagattulōnunna aṃdaṟū bhagavaṃtuni rūpamulē kanuka vāraṃdaṟu cēsina karmalu tana karmalē - aṃducēta atanu sarva karmā).
(anni karmalu atanivē kanuka sarvakarmā).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.