(బుద్ధి మొదలగు అన్నింటిలోనుండువాడు) (అన్నింటికి బుద్ధి మొదలగువాటిలో నుండువాడు)
(ప్రత్యగాత్మ - దానిలోపల కూడ నుండువాడు - పరబ్రహ్మ - ప్రత్యగాత్మకంటె వేఱుకాని వాడగు పరబ్రహ్మ).
(ప్రత్యగాత్మ, అన్నింటిలోనుండువాడు, కార్యకారణములన్నింటిలోను నుండువాడు).
యః ప్రాణేన ప్రాణితి, సత ఆత్మా సర్వాంతరః - యః ప్రాణౌదినా ప్రాణాది చేష్టాం కరోతి -
(ఎవడు ప్రాణమునిచ్చి ప్రేరేపించువాడు - ప్రాణనాది చేష్టను చేయువాడు).
(జనులందఱి లోపల నుండు దైవతమైన శ్రీరామచంద్రుని గుఱించి నమస్కరించుచున్నాను).
(buddhi modalagu anniṃṭilōnuṃḍuvāḍu) (anniṃṭiki buddhi modalaguvāṭilō nuṃḍuvāḍu)
(pratyagātma - dānilōpala kūḍa nuṃḍuvāḍu - parabrahma - pratyagātmakaṃṭe vēṟukāni vāḍagu parabrahma).
(pratyagātma, anniṃṭilōnuṃḍuvāḍu, kāryakāraṇamulanniṃṭilōnu nuṃḍuvāḍu).
yaḥ prāṇēna prāṇiti, sata ātmā sarvāṃtaraḥ - yaḥ prāṇaudinā prāṇādi cēṣṭāṃ karōti -
(evaḍu prāṇamunicci prērēpiṃcuvāḍu - prāṇanādi cēṣṭanu cēyuvāḍu).
(janulaṃdaṟi lōpala nuṃḍu daivatamaina śrīrāmacaṃdruni guṟiṃci namaskariṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.