← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వానన శిరోగ్రీవః sarvānana śirōgrīvaḥ

Original — తెలుగు

స్వా వ్యతిరిక్తా విద్యా పదతాత్పర్యం సృష్ట్వా తద్వ్యష్టి సమష్టి స్థూలాంశ యోగతః విశ్వవిరాడాత్రత్మనా సర్వాణ్యాన నాని శిరాంసి గ్రీవాశ్చ అస్యేతి సర్వానన శిరో గ్రీవః - ఇతరావయ వానా ముపలక్షణమేతత్.

(అవిద్యద్వారా దానికార్యమైన ప్రపంచమును సృష్టించి, తన వ్యష్టి సమష్టి అంశలతో విశ్వరూపమును విరాడ్రూపమును పొందినందువలన ఆ రూపముల ముఖములు, శిరస్సులు, కంఠములు భగవంతునివే అయినందున అతను సర్వాసన శిరోగ్రీవుడు. దీనిని బట్టి యితర ప్రాణుల మిగిలిన అవయవములన్నియు భగవంతునివే యని తెలుసుకొనవలయును).

Transliteration

svā vyatiriktā vidyā padatātparyaṃ sṛṣṭvā tadvyaṣṭi samaṣṭi sthūlāṃśa yōgataḥ viśvavirāḍātratmanā sarvāṇyāna nāni śirāṃsi grīvāśca asyēti sarvānana śirō grīvaḥ - itarāvaya vānā mupalakṣaṇamētat.

(avidyadvārā dānikāryamaina prapaṃcamunu sṛṣṭiṃci, tana vyaṣṭi samaṣṭi aṃśalatō viśvarūpamunu virāḍrūpamunu poṃdinaṃduvalana ā rūpamula mukhamulu, śirassulu, kaṃṭhamulu bhagavaṃtunivē ayinaṃduna atanu sarvāsana śirōgrīvuḍu. dīnini baṭṭi yitara prāṇula migilina avayavamulanniyu bhagavaṃtunivē yani telusukonavalayunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.