(ఫలము నుద్దేశించి కర్మను చేయువారికి భోగము నిచ్చుటచేతను, చేయు కర్మలను ఈశ్వరునకు అర్పించు బుద్ధితో కర్మలను చేయువారికి, శ్రవణము, మననము, మొదలగు వాటిని పాటించు వారలకు సత్వ శుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారా మోక్షము నిచ్చుటచేతను, అందఱిని ఔగ్రహించువాడు).
(జడవర్గమునకు భక్తిని ముక్తిని అణువులకు వాటి వాటి వ్యాపారములందు సమర్థత నిచ్చువాడు కనుక శివుడు సర్వానుగ్రాహకుడు).
(phalamu nuddēśiṃci karmanu cēyuvāriki bhōgamu niccuṭacētanu, cēyu karmalanu īśvarunaku arpiṃcu buddhitō karmalanu cēyuvāriki, śravaṇamu, mananamu, modalagu vāṭini pāṭiṃcu vāralaku satva śuddhi jñānōtpatti dvārā mōkṣamu niccuṭacētanu, aṃdaṟini augrahiṃcuvāḍu).
(jaḍavargamunaku bhaktini muktini aṇuvulaku vāṭi vāṭi vyāpāramulaṃdu samarthata niccuvāḍu kanuka śivuḍu sarvānugrāhakuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.