← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వప్రత్యయ సాక్షి sarvapratyaya sākṣi

Original — తెలుగు

సర్వేషాం ప్రత్యాయానాం బుద్ధ్యాదీనాం అపిసాక్షీ - ఆకాశవత్ అలిప్తత్వ శరీరత్వాత్ - రూపత్వాత్.

(శరీరము లేనందున ఆకాశము వలె దేనిని అంటనివాడు)

(బుద్ధి మొదలగు ప్రత్యయములన్నింటికి సాక్షి అయినవాడు).

Transliteration

sarvēṣāṃ pratyāyānāṃ buddhyādīnāṃ apisākṣī - ākāśavat aliptatva śarīratvāt - rūpatvāt.

(śarīramu lēnaṃduna ākāśamu vale dēnini aṃṭanivāḍu)

(buddhi modalagu pratyayamulanniṃṭiki sākṣi ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.