(సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడు, లేక కామ్యకర్మలన్నింటిని విడుచువాడు, లేక, సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠ యందుండువాడు)
(అంతయు భగవంతుని దయయే యని తలచువాడు).
(ఆరంభించబడినవి ఆరంభములు - అనగా, ఈ లోకమునకు పరలోకమునకు సంబంధించిన కామహేతువులయిన కర్మలు - కోరిక వలన చేయు కర్మలు - అట్టి కర్మలను (ఆరంభములను) వదలివేసినవాడు).
(samasta kāryamulaṃdunu kartṛtvabuddhini vadaluvāḍu, lēka kāmyakarmalanniṃṭini viḍucuvāḍu, lēka, samasta karmalanu tyajiṃci niraṃtaramu brahmaniṣṭha yaṃduṃḍuvāḍu)
(aṃtayu bhagavaṃtuni dayayē yani talacuvāḍu).
(āraṃbhiṃcabaḍinavi āraṃbhamulu - anagā, ī lōkamunaku paralōkamunaku saṃbaṃdhiṃcina kāmahētuvulayina karmalu - kōrika valana cēyu karmalu - aṭṭi karmalanu (āraṃbhamulanu) vadalivēsinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.