సకల ప్రపంచమునకును సాక్షి, అనగా, తన స్వరూప భూతమగు జ్ఞానముచే సర్వము నెఱింగువాడు).
సర్వ సాక్ష్య భావా భావేక్షి తృత్వాత్.
(అన్నింటికీ సాక్షిగానుండి చూచువాడు)
(సాక్షాత్తు తను చూచు చుండకపోయినను తాను ఆత్మ యగుటవలన సర్వమును చూచువాడు కనుక సాక్షి, చైతన్యరూపుడు అగుటచేతను సాక్షి యైనవాడు).
తం సర్వ సాక్షిణం విష్ణుం నమస్తే పరమేశ్వరం ||“. (విష్ణుపురాణే)
(అన్నింటిలోపలనుండి శుభా శుభములను - పుణ్య పాపములను చూచువాడు, అందుచేత సర్వమునకు సాక్షి అయిన పరమేశ్వరుని గుఱించి నమస్కరించు చున్నాను)
sakala prapaṃcamunakunu sākṣi, anagā, tana svarūpa bhūtamagu jñānamucē sarvamu neṟiṃguvāḍu).
sarva sākṣya bhāvā bhāvēkṣi tṛtvāt.
(anniṃṭikī sākṣigānuṃḍi cūcuvāḍu)
(sākṣāttu tanu cūcu cuṃḍakapōyinanu tānu ātma yaguṭavalana sarvamunu cūcuvāḍu kanuka sākṣi, caitanyarūpuḍu aguṭacētanu sākṣi yainavāḍu).
taṃ sarva sākṣiṇaṃ viṣṇuṃ namastē paramēśvaraṃ ||“. (viṣṇupurāṇē)
(anniṃṭilōpalanuṃḍi śubhā śubhamulanu - puṇya pāpamulanu cūcuvāḍu, aṃducēta sarvamunaku sākṣi ayina paramēśvaruni guṟiṃci namaskariṃcu cunnānu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.