← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వశక్తి మయీ sarvaśakti mayī

Original — తెలుగు

“శ్రీ చక్రమందు గల అణిమాది భగమాలిని పర్యంతమయిన శక్తి సముదాయము చాలా శ్యామలాది శక్తులు, సకల మంత్రములందున్న శక్తి బీజములు స్వరూపముగా గలది, శ్రీదేవి”.

(ఏ కార్యమైనను కర్త అయిన ఈశ్వరుని వలనగాని కాకుండుటవలన అతని సర్వ శక్తిత్వము).

Transliteration

“śrī cakramaṃdu gala aṇimādi bhagamālini paryaṃtamayina śakti samudāyamu cālā śyāmalādi śaktulu, sakala maṃtramulaṃdunna śakti bījamulu svarūpamugā galadi, śrīdēvi”.

(ē kāryamainanu karta ayina īśvaruni valanagāni kākuṃḍuṭavalana atani sarva śaktitvamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.