← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వసమృద్ధి sarvasamṛddhi

Original — తెలుగు
  1. అన్నియు సమృద్ధిగా కలిగియుండుట.

  2. నదీనాం ఫలం నదీ మాతృక భూమిషు సస్యాది వృద్ధిః; సముద్రాణాం రత్నాది సంపత్తిః గిరీణాం వనస్పతి నీరుధాం చ ధాతుఫల పుష్పాది సమృద్ధిః ఫలం; ఓషధీనాం ఫలం వ్రీహి య న గో ధూమ ముద్గమాషాది సమృద్ధిః సర్వా అపి ఏతాః సమృద్ధయః, సర్వేష్వప్య ఋతుషు బభూవుః -

(నదులవలన కలుగు ఫలము వాటి నీరు పారు భూములందు పంటలు బాగుగా పండుట: సముద్రమువలన ఫలము రత్నములు మొదలగునవి వాటిలో నుండుట; కొండలవలన కల్గు ఫలము వనస్పతులు, ధాతువులు, ఫలములు, పుష్పములు సమృద్ధిగా కలిగి యుండుట; ఓషధుల ఫలము వ్రీహి, యవలు, గోధుమలు మొదలగు ధాన్యములు సమృద్ధిగా పండుట - ఇవన్నియు అన్ని ఋతువులందును సమృద్ధిగా నుండుట).

Transliteration
  1. anniyu samṛddhigā kaligiyuṃḍuṭa.

  2. nadīnāṃ phalaṃ nadī mātṛka bhūmiṣu sasyādi vṛddhiḥ; samudrāṇāṃ ratnādi saṃpattiḥ girīṇāṃ vanaspati nīrudhāṃ ca dhātuphala puṣpādi samṛddhiḥ phalaṃ; ōṣadhīnāṃ phalaṃ vrīhi ya na gō dhūma mudgamāṣādi samṛddhiḥ sarvā api ētāḥ samṛddhayaḥ, sarvēṣvapya ṛtuṣu babhūvuḥ -

(nadulavalana kalugu phalamu vāṭi nīru pāru bhūmulaṃdu paṃṭalu bāgugā paṃḍuṭa: samudramuvalana phalamu ratnamulu modalagunavi vāṭilō nuṃḍuṭa; koṃḍalavalana kalgu phalamu vanaspatulu, dhātuvulu, phalamulu, puṣpamulu samṛddhigā kaligi yuṃḍuṭa; ōṣadhula phalamu vrīhi, yavalu, gōdhumalu modalagu dhānyamulu samṛddhigā paṃḍuṭa - ivanniyu anni ṛtuvulaṃdunu samṛddhigā nuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.