దేహాదేరాశ్రయః, నతు దేహాది రూపః - ఉపాదానకారణత్వాత్ సర్వాశ్రయః -
(దేహము మొదలగువాటికి ఆశ్రయమైనవాడు - దేహము మొదలగు రూపములు కలవాడు కాదు - అన్నింటికి ఉపాదానకారణమగుటవలన అన్నింటికి ఆశ్రయమైనవాడు - కుండకు మట్టి ఉపాదానకారణము - అందుచేత మట్టి కుండకు ఆశ్రయము).
dēhādērāśrayaḥ, natu dēhādi rūpaḥ - upādānakāraṇatvāt sarvāśrayaḥ -
(dēhamu modalaguvāṭiki āśrayamainavāḍu - dēhamu modalagu rūpamulu kalavāḍu kādu - anniṃṭiki upādānakāraṇamaguṭavalana anniṃṭiki āśrayamainavāḍu - kuṃḍaku maṭṭi upādānakāraṇamu - aṃducēta maṭṭi kuṃḍaku āśrayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.