← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వతశ్శ్రుతిమత్ sarvataśśrutimat

Original — తెలుగు

సర్వతస్సర్వాసు దిక్షు శ్రుతయః శ్రోతాణ్యస్యేతి - సర్వతశ్శ్రుతిమత్.

(అన్ని దిక్కులయందు శ్రోతలు - తన కీర్తి వినువారు - కలవాడు).

Transliteration

sarvatassarvāsu dikṣu śrutayaḥ śrōtāṇyasyēti - sarvataśśrutimat.

(anni dikkulayaṃdu śrōtalu - tana kīrti vinuvāru - kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.