← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వాత్మ భావః sarvātma bhāvaḥ

Original — తెలుగు
  1. “సర్వత్ర ఆత్మభావో భావనా యస్మ్నిన్ తత్”

(అంతటను ఆత్మయే యున్నది - అంతట నున్నది ఆత్మయే - యను భావన - అభిప్రాయము, నమ్మకము కలిగియుండుట).

  1. ఏకాంత భక్తి.

Transliteration
  1. “sarvatra ātmabhāvō bhāvanā yasmnin tat”

(aṃtaṭanu ātmayē yunnadi - aṃtaṭa nunnadi ātmayē - yanu bhāvana - abhiprāyamu, nammakamu kaligiyuṃḍuṭa).

  1. ēkāṃta bhakti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.