(అన్ని చోట్లకు వెళ్ళి యుండువాడు).
(అంతట, అన్నింటిలోను ప్రవేశించి యుండువాడు, అన్నింటిలోను వ్యాపించియుండువాడు).
(అన్ని ప్రదేశములందు, అన్ని కాలములందు ఉండువాడు)
(అన్ని వస్తువులకు కారణమైనవాడగుటచేత అన్నింటిలోను వ్యాపించియుండువాడు).
(అన్ని వస్తువులలోనుండువాడు).
(ఆకాశమువలె అన్నింటియందు వ్యాపించియుండువాడు).
(అన్ని వస్తువులలోను సత్తా ఇచ్చుటకు - చైతన్యము కలుగ చేయుటకు - వాటిలో ప్రవేశించి యుండువాడు).
(ఎల్లకాలములందుండునది కనుక సర్వగతము)
(స్వధర్మమగు జ్ఞానము ద్వారా సమస్త దేహములందు వ్యాపించియుండువాడు).
(అన్నింటికీ సాక్షిగా నుండునట్లు అన్నిటిలోను ప్రవేశించియుండువాడు)
(నిత్యముండునది కనుక అన్నింటిలోనుండి వ్యాపించునది)
(అన్నింటిలోను వ్యాపించియుండువాడు - అన్నింటికి కారణమైనవాడు)
(anni cōṭlaku veḷḷi yuṃḍuvāḍu).
(aṃtaṭa, anniṃṭilōnu pravēśiṃci yuṃḍuvāḍu, anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu).
(anni pradēśamulaṃdu, anni kālamulaṃdu uṃḍuvāḍu)
(anni vastuvulaku kāraṇamainavāḍaguṭacēta anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu).
(anni vastuvulalōnuṃḍuvāḍu).
(ākāśamuvale anniṃṭiyaṃdu vyāpiṃciyuṃḍuvāḍu).
(anni vastuvulalōnu sattā iccuṭaku - caitanyamu kaluga cēyuṭaku - vāṭilō pravēśiṃci yuṃḍuvāḍu).
(ellakālamulaṃduṃḍunadi kanuka sarvagatamu)
(svadharmamagu jñānamu dvārā samasta dēhamulaṃdu vyāpiṃciyuṃḍuvāḍu).
(anniṃṭikī sākṣigā nuṃḍunaṭlu anniṭilōnu pravēśiṃciyuṃḍuvāḍu)
(nityamuṃḍunadi kanuka anniṃṭilōnuṃḍi vyāpiṃcunadi)
(anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - anniṃṭiki kāraṇamainavāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.